రేపు 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

23564చూసినవారు
రేపు 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
AP: రాష్ట్రంలో రేపు 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్ల‌డించింది. శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 17, మన్యంలో 10, అల్లూరిలో 2, అనకాపల్లిలో 2, కాకినాడలో 6, కోనసీమలో 2, తూ.గోదావ‌రిలో 17, ప.గోదావ‌రిలో 3, ఏలూరులో 7, కృష్ణాలో 2, బాపట్లలోని కొల్లూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంద‌ని తెలిపింది. మండ‌లాల వివ‌రాల కోసం bit.ly/3WZ0WZO లింక్‌పై క్లిక్ చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్