చంద్రబాబుకు షర్మిల విజ్ఞప్తి

65చూసినవారు
చంద్రబాబుకు షర్మిల విజ్ఞప్తి
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న చంద్రబాబు గారు.. విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్ష నేతగా 2021లో మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్ళీ పంపుతున్నాం. ఇచ్చిన హామీపై మోదీ, అమిత్ షాలను నిలదీయండి అని ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్