ఈ 11 ఏళ్ళ జనసేన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది: పవన్

55చూసినవారు
ఈ 11 ఏళ్ళ జనసేన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది: పవన్
AP: పిఠాపురంలోని చిత్రాడలో పవన్ కళ్యాణ్ మాట్లడుతూ వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లుగా పార్టీని నడిపానని అన్నారు. 11 ఏళ్ళ పార్టీ వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసిందని సెటైర్ వేశారు. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు తననెంతో ప్రభావితం చేశారని కొనియాడుతూ స్టేజిపైనే ఆయనను సత్కరించారు. ఖుషి సినిమాల చూసి గద్దర్ తనను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రోత్సహించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్