పాలతో చర్మ సౌందర్యం

80చూసినవారు
పాలతో చర్మ సౌందర్యం
చర్మాన్ని శుద్ధి చేయడానికి పాలు మంచి ఔషధంలా పనిచేస్తుంది. పాలతో ముఖంపై మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మేకప్ లేదా క్రీముల వల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలను పాలు శుభ్రం చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహకరిస్తాయి. రాత్రి పడుకునే ముందు ముఖంపై పాలతో మర్దన చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్