కిడ్నీ రోగులకు ఇస్తున్న మాదిరిగానే తమకు నెలకు రూ.15వేల పింఛన్ ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ను సికిల్ సెల్ బాధితులు కోరారు. అరకులోని తాము రక్త మార్పిడికి పాడేరు, వైజాగ్ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. స్థానికంగానే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.