ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార వేదికపైకి నందమూరి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లు కలిసొచ్చారు. నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రమాణ స్వీకార వేదికపైకి ఇద్దరు కలిసి వచ్చారు. వారిద్దరు కలిసి రావడంతో నందమూరి అభిమానులకు కన్నులపండువగా ఉంది.