నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గాకు వచ్చి వ్యక్తి తప్పిపోయిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన అతను కుటుంబ సభ్యులతో కలిసి ఏఎస్పేట దర్గాకు వచ్చాడు. అతను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పై ఫోటోలో కనిపించిన వ్యక్తి వివరాలు తెలిసి నట్లయితే 8055940892 ఈ నంబరు సమాచారం ఇవ్వాలని ఆత్మకూరు సర్కిల్ సిఐ తెలిపారు.