మర్రిపాడు: వైభవంగా 147వ గంధం మహోత్సవం

50చూసినవారు
మర్రిపాడు: వైభవంగా 147వ గంధం మహోత్సవం
మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ జిందే మదర్ష వల్లి వారి 147వ గంధం మహోత్సవం 28వ తేదీన దర్గా కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. 28వ తేదీ రాత్రి 7 గంటలకు ఉరుసు అన్నదాన కార్యక్రమం, 29వ తేదీ ఉదయం 3 గంటలకు గంధం మహోత్సవం మేళ తాళాలు, వాయిద్యాలు, బాణసంచా, దీపాలంకరణలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్