చిలకలమర్రి విద్యార్థులకు వీర్ గాథ 4.0 సర్టిఫికెట్లు అందజేత

67చూసినవారు
చిలకలమర్రి విద్యార్థులకు వీర్ గాథ 4.0 సర్టిఫికెట్లు అందజేత
అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు హరిణి, అర్చన, పెంచల ప్రసన్న, గీతాంజలి సోమవారం కేంద్ర విద్యాశాఖ, కేంద్ర రక్షణ శాఖ నుంచి వీర్ గాథ 4. 0 సర్టిఫికెట్లు అందుకున్నారు. పాఠశాల స్థాయిలో వీర్ గాథ 4. 0 పోటీలను అక్టోబర్ నెలలో నిర్వహించారు. విద్యార్థులను, గైడ్ టీచర్ చల్లా చంద్రశేఖర్ రెడ్డిని హెచ్ఎం సురేష్ అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్