రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసిన షబ్బీర్

68చూసినవారు
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసిన షబ్బీర్
ఆత్మకూరు ఎమ్మెల్యే మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మంగళవారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో గూడూరు మండలం మైనారిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం వచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్