పెద్ద పట్టపు పాలెంలో ఘనంగా హనుమాన్ జయంతి ర్యాలీ

83చూసినవారు
పెద్ద పట్టపు పాలెంలో ఘనంగా హనుమాన్ జయంతి ర్యాలీ
ఉలవపాడు మండలం జగిత్యాల పెద్ద పట్టపు పాలెం గ్రామంలో జూన్ 1న హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో చాలామంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆ హనుమాన్ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గ్రామ పెద్దలు, గ్రామస్తులు కోరారు. శ్రీరామ్ భక్త బృందం వారిచే సాయంత్రం 50 బైకులతో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించారు. గ్రామ పెద్దలు, హిందూ బంధువులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్