మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక

52చూసినవారు
మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక
ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడాకారులు ఎంపిక గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఈఓ, స్కూల్ హెడ్మాస్టర్ శివ నాగేశ్వరావు పాల్గొన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రతిభ చాటిన క్రీడాకారులు డివిజన్ స్థాయిలో జరిగే పోటీలో పాల్గొంటారని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడా కూడా ప్రాధాన్యత ఇవ్వడం వలన శారీరక మానసిక ధృడతం కలిగి ఉంటారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్