రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిలో గుర్తుతెలియని ఆటో కలకలం

1534చూసినవారు
గుడ్లూరు మండల పరిధిలోని తెట్టు సమీపంలో గల జాతీయ రహదారి నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారిలో గుర్తుతెలియని ఆటో కలకలం రేపుతుంది. అయితే శనివారం స్థానికులు ఆటోను గుర్తించారు. ఆటో కున్న రెండు చక్రాలు టైర్లు విప్పదీసి ఉండటం ఆటో ఎవరిది అన్న సమాచారం లేకపోవడంతో దీంతో గుడ్లూరు పోలీసులు దర్యాప్తులో అసలు అంశం బయటికి రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్