బోగోలు: సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
బోగోలు మండలం విశ్వనాదరావు పేటలో యంగ్ లయన్స్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్ కమిటీ ఆధ్వర్యంలో అభినందనీయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్