కావలి: వేట కొడవలితో దాడికి ప్రయత్నం

57చూసినవారు
వైసిపి నాయకుడు శివరాజ్ వేట కొడవలితో కావలి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టిడిపి నేత ఒంటెరు తిరుపతయ్య పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కొడవలితో హాస్పిటల్ కి వచ్చిన శివరాజ్ ను తిరుపతయ్య వర్గీయులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో ఆసుపత్రికి వచ్చిన వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. రెండు వర్గీయుల మధ్య గొడవ కారణంగా ఆస్పత్రికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్