రేపు అల్లూరులో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీ కార్యక్రమం

61చూసినవారు
రేపు అల్లూరులో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీ కార్యక్రమం
అల్లూరు పట్టణంలోని కోనేరు సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి సప్తమ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 12వ తేదీ అనగా బుధవారం హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోజు ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్