కావలి: విద్యుత్ చార్జీలు తగ్గించాలని ధర్నా

84చూసినవారు
కావలి నియజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొదలకూరి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పెంచిన విద్యుత్ ఛార్జిలు వెంటనే తగ్గిచాలని కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. కావలి విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర శనివారం ధర్నా చేశారు. రాష్ట్ర నాయకులు సురేష్ బాబు మాట్లాడుతూ కూటమి అధికారం లోకి రాకముందు విధ్యుత్ ఛార్జిలు తాగ్గిస్తామని అధికారం లోకి వచ్చిన మూడునెలల తరువాత రాష్ట్ర ప్రజలపై 17000 కోట్లు భారం మోపిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్