కావలి ఎమ్మెల్యేను కలిసిన రూరల్ ఎస్సై

73చూసినవారు
కావలి ఎమ్మెల్యేను కలిసిన రూరల్ ఎస్సై
కావలి రూరల్ మండలం ఎస్సైగా బాలకృష్ణయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంతత వాతావరణానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ఎస్సై కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్