మంత్రి రామానాయుడుని కలిసిన కావలి ఎమ్మెల్యే

59చూసినవారు
మంత్రి రామానాయుడుని కలిసిన కావలి ఎమ్మెల్యే
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గురువారం విజయవాడలోని వారి క్యాంపు కార్యాలయంలో కలిశారు. కావలి నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్