జులై 22వ తేదీ సోమవారం నుంచి 24వ తేదీ బుధవారం వరకు అమరావతిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని ఈ విషయాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ గమనించాలని ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.