నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని వారి నివాసంలో టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, టిడిపి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర శనివారం కలిశారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించి వారికి వివరించారు.