నెల్లూరులో దారుణం.. తండ్రిని హతమార్చిన తనయుడు

64చూసినవారు
నెల్లూరు జిల్లాలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పంచాయతీ ఆర్. ఆర్ నగర్ కు చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి తన తల్లిదండ్రులను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. తండ్రి శ్రీనివాసులు మృతిచెందగా. తల్లి సుబ్బమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్