వరద బాధితుల ఆర్థిక సహాయం అందించిన ఏపీడబ్ల్యూజే

65చూసినవారు
వరద బాధితుల ఆర్థిక సహాయం అందించిన ఏపీడబ్ల్యూజే
విజయవాడ వరద బాధితుల కోసం గురువారం రాత్రి ఏపీడబ్ల్యూజే నాయకులు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి జర్నలిస్టుల తరఫున రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్ధన్, ఉపాధ్యక్షులు జయరాజ్, ఏచూరి శివ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్