అర్జీల పరిష్కారం పై ప్రభుత్వ నిశిత దృష్టి: జిల్లా కలెక్టర్

55చూసినవారు
అర్జీల పరిష్కారం పై ప్రభుత్వ నిశిత దృష్టి: జిల్లా కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించి పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్