నెల్లూరు: అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి

69చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వివాహిత
మృతిచెందిన ఘటనపై నెల్లూరు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు నగరంలోని వెంగళరావు నగర్కు చెందిన చెన్నారాయుడుకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. చెన్నారాయుడు ఓ ప్రముఖ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈనెల 20 అర్ధరాత్రి ఆమె మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్