రాజకీయ జోక్యం ఉండదు: సోమిరెడ్డి

69చూసినవారు
నెల్లూరు జిల్లాలో గౌడ కార్మికులకు సంబంధించి మొత్తం 23 షాపులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని వాటిల్లో కేవలం గీత కార్మికులు మాత్రమే టెండర్లు వేసి దక్కించుకొని నడుపుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులో మాట్లాడుతూ ఈ టెండర్ల ప్రక్రియలో రాజకీయ నాయకుల జోక్యం ఉండదన్నారు. గౌడలకు కేటాయించిన షాపులకు సంబంధించి గీత కార్మికుల నిర్వహించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్