కందుకూరులో స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయండి

83చూసినవారు
కందుకూరులో స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయండి
కందుకూరులో సుమారు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఖాదీ కార్యాలయం శిధిలావస్థకు చేరిందని, దాని స్థానంలో ఖాదీ గ్రామ పరిశ్రమల కోసం స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీని విన్నవించారు. బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్