నెల్లూరు వెయ్యి రూపాయలకే ట్రాక్టర్ ఇసుక : మంత్రి నారాయణ

82చూసినవారు
రాబోయే రోజుల్లో వెయ్యి రూపాయలకే టాక్టర్ ఇసుక వస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ధరలు తగ్గినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇసుకపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక నాలుగు వేలకు పైగా ఎక్కువ ఉండేదని ప్రస్తుతం 1500కే వస్తుందనారు.

సంబంధిత పోస్ట్