దుత్తలూరు సెంటర్ లో మానవహారం ఏర్పాటు

75చూసినవారు
దుత్తలూరు సెంటర్ లో మానవహారం ఏర్పాటు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలోని సెంటర్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలపన చేశారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారాలతో ప్రత్యేక నృత్య, నాటక ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్