నెమళ్ళదిన్నె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

85చూసినవారు
నెమళ్ళదిన్నె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం సీతారామపురం మండలం, నెమళ్ళదిన్నె గ్రామంలో వృద్దులకు 7000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మస్తానవలి, జనసేన జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ , సర్పంచ్ తోకల రామచంద్ర, టీడీపీ నాయకులు రాగి సుబ్బయ్య, దాసరి తిరుపాలు, పోకల పుల్లయ్య, బండ్ల వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, సచివాలయం సిబ్బంది శాంతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్