గుడి నర్వ శివాలయంలో ప్రత్యేక పూజలు

54చూసినవారు
గుడి నర్వ శివాలయంలో ప్రత్యేక పూజలు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గుడి నర్వ గ్రామంలో సోమవారం శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్