ఉదయగిరిలో కుండపోత వర్షం

60చూసినవారు
ఉదయగిరిలో కుండపోత వర్షం పడింది. ఉదయగిరిలో కేవలం ఒక గంట వ్యవధిలోనే బీకర వర్షం కురిసింది. ఉదయగిరి పట్టణంలో వర్షపునీరు ఏరులై పారింది. దీని ద్వారా చిరు వ్యాపారస్తులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే ఉదయగిరి కొండ పైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొండపై నుంచి వర్షపు నీరు వాగుల ప్రవహిస్తుంటే దానిని చూడడానికి ప్రజలు అక్కడికి తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్