ఉదయగిరి: అధికారులందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు

57చూసినవారు
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు అందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారని, నియోజకవర్గంలోని 8 మండలాల్లో త్రాగునీటి సమస్య ఉన్నప్పటికీ వారు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలుసుకున్న దాని ప్రకారం ఏ అధికారులు కూడా ఈ సమస్య గురించి పట్టించుకోవడం లేదని తెలిసిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్