కాటేపల్లి లో విజయ సంకల్ప యాత్ర

60చూసినవారు
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి లో ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేకపాటి ప్రతి ఇంటికి తిరుగుతూ వైసిపి కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయనతో వింజమూరు మండల వైసీపీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్