హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

51చూసినవారు
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై కూలర్లు విక్రయించే దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు పక్కనే ఆనుకుని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకోవడంతో పూర్తిగా వాహనాలు దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని మంటాలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్