వైసిపి నాయకులు వేధిస్తున్నారు

83చూసినవారు
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం నేకునాంపేట గ్రామం ఎస్సీ కాలానికి చెందిన కొందరు మహిళలు వైసీపీ నాయకుడు వేధిస్తున్నారని మీడియా ముఖంగా బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అప్పటి నుంచి మేము గ్రామాన్ని వదిలి ప్రాణాలు కాపాడుకుంటున్నామని మహిళలు తెలిపారు. వారి నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్