దులీప్ ట్రోపి... నేడు రెండో రోజు ఆట

74చూసినవారు
దులీప్ ట్రోపి... నేడు రెండో రోజు ఆట
అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగనుంది. తొలిరోజు డీ జట్టు 164 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ 86 టాప్ స్కోరర్. సీ జట్టు 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా ఇంద్రజిత్ 15*, పోరెల్ 32* అయిదో వికెట్కు అజేయంగా 48 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. తొలి రోజు సీ జట్టు 91 రన్స్ చేసింది. నేడు పాసులు ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతించనున్నారు. సుమారు 4 వేల ఫ్రీ పాసులు మంజూరు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్