అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రితో ఎమ్మెల్యే దగ్గుబాటి భేటీ

61చూసినవారు
అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రితో ఎమ్మెల్యే దగ్గుబాటి భేటీ
అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలిశారు. శుక్రవారం సాయంత్రం కర్నూలులో మంత్రి భరత్ తో పలు అంశాలపై చర్చించారు. అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. నగరం చుట్టుపక్కల పరిశ్రమలు ఏర్పాటైతే వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందని, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్