తాడిపత్రి: జిల్లాలో గంజాయిపై ప్రత్యేక దృష్టి

55చూసినవారు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు, గంజాయిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ మంగళవారం పేర్కొన్నారు. తాడిపత్రిలో ఆయన మాట్లాడుతూ.. ఒడిశా నుంచి గంజాయి వస్తుండటంతో రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గంజాయిపై స్పెషల్ టీంను సైతం ఏర్పాటు చేశామన్నారు. గుంతకల్లులో 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్