విజయవాడ వరద బాధితుల కోసం అనంతపురానికి చెందిన ఏఎన్ఆర్ టమాటా మండి గురు, సెవెన్ హిల్స్ టమాటా మండి శ్రీనివాసులు, టిడిపి సీనియర్ నాయకుడు మణికంఠ బాబు రూ. 5, 00, 000లను విరాళంగా ప్రకటించారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను శుక్రవారం కలిసి చెక్ అందజేశారు. వారిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు.