చేనేతలకు లేనిదల్లా ధైర్యం.. ఉన్నదల్లా భయం: ఎమ్మెల్యే కందికుంట

67చూసినవారు
చేనేత కులానికి చెందిన వారు వారి కంటిచూపు, మెదడు, కాళ్లు పనితీరు వల్లనే ఒక చేనేత వస్త్రం తయారవుతుందని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ధర్మవరం లో శనివారం పేర్కొన్నారు. చేనేతలకు లేనిదల్లా ధైర్యం అని, ఉన్నదల్లా భయం అని అన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. తల్లిదండ్రులు యువకుల్ని రాజకీయాల్లోకి ప్రేరేపించాలన్నారు. ప్రజలకు సేవ చేస్తూ ఉంటేనే అది మన విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్