అన్న క్యాంటీన్ లు ప్రారంభిచడం తో సంతోషంగా ఉంది: శ్రీరామ్

67చూసినవారు
జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లను మూసి వేయించినా. దాతల సహకారంతో చాలా రోజులపాటు వీటిని నడిపామని పరిటాల శ్రీరామ్ గుర్తు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. అన్న క్యాంటీన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరోవైపు పేదల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ మానవత్వాన్ని, గొప్పతనాన్ని తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని అన్నారు. నేటి నుంచి క్యాంటీన్లలో ఎంతో మంది పేదలు ఆకలి తీరుతుందన్నారు.

సంబంధిత పోస్ట్