ధర్మవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సహాయం

51చూసినవారు
ధర్మవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థుల కోసం దాతలు వంట పాత్రలు, ప్లేట్లు అందజేశారు. ప్రిన్సిపల్ వై. ప్రశాంతి మాట్లాడుతూ. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం మాజీ ఎమ్మెల్యే పళ్లెం వెంకటేశ్ కుటుంబ సభ్యులు వాటిని అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్