ముదిగుబ్బలో భిక్షాటన చేసిన పంచాయతీ కార్మికులు

53చూసినవారు
ముదిగుబ్బలో భిక్షాటన చేసిన పంచాయతీ కార్మికులు
ముదిగుబ్బ పంచాయతీ కార్మికులకు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని వేతనాలు పెంచాలని వారం రోజులుగా ముదిగుబ్బలో సిపిఎం, సిఐటియు నాయకులు నిరసన చేపట్టారు. అధికారులు ప్రభుత్వం స్పందించలేదని గురువారం పంచాయతీ కార్మికులతో కలిసి ముదిగుబ్బ పట్టణంలో దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులను ఆదుకోవడం కోసం భిక్షాటన చేస్తున్నట్లు సిపిఎం కార్యదర్శి పెద్దన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్