మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి సత్యకుమార్ యాదవ్ నివాళి

83చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కాలేజ్ సర్కిల్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్