గుత్తికి చేరుకున్న ఏఐఎస్ఎఫ్ జీపుజాతా

58చూసినవారు
గుత్తికి చేరుకున్న ఏఐఎస్ఎఫ్ జీపుజాతా
విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కారం కోసం అనంతపురం జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ జీపుజాతా గురువారం గుత్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు ఎరుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లాలో జీపుజాతా చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్