కారును ఢీకొన్న మరో కారు

57చూసినవారు
కారును ఢీకొన్న మరో కారు
గుత్తిలోని ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న కారు డ్యామేజ్ అయింది. అయితే కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనపై బాధిత కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్