బ్రెస్ట్ క్యాన్సర్ పై రైల్వే మహిళా కార్మికులకు అవగాహన

69చూసినవారు
బ్రెస్ట్ క్యాన్సర్ పై రైల్వే మహిళా కార్మికులకు అవగాహన
గుత్తి ఆర్ఎస్ లోని రైల్వే డీజిల్ షెడ్ లో మంగళవారం రైల్వే ఆసుపత్రి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీజిల్ షెడ్ ప్రమోద్, డాక్టర్ వెంకటేష్, హెడ్ నర్స్ ఝాన్సీ బెస్ట్ క్యాన్సర్ పై రైల్వే మహిళా కార్మికులకు అవగాహన కల్పించారు. బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా గుర్తించాలి, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్