పామిడి: భక్తిశ్రద్ధలతో గౌరమ్మ అమ్మవారి నిమజ్జనం

58చూసినవారు
పామిడి: భక్తిశ్రద్ధలతో గౌరమ్మ అమ్మవారి నిమజ్జనం
పామిడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం శ్రీ వాసవి మాతృమండలి ఆధ్వర్యంలో అశ్వయుజ పౌర్ణమి గౌరీ వ్రతం పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గౌరమ్మ అమ్మవారిని పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి పెన్నా నదిలో గౌరమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్