హిందూపురం పట్టణంలోని అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ చరణ్ అధ్యక్షతన బుధవారం రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదాన సంఘం జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ మొహరం పర్వదినo పురస్కరించుకొని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుల మతాలకు అతీతంగా రక్త దాన కార్యక్రమం నిర్వహించామన్నారు.